India’s Covid Graph May Peak By May 15 : Scientists మే 15 కల్లా వైరస్ పీక్ కి..! || Oneindia Telugu

2021-04-23 1,347

The ongoing second wave of the COVID-19 pandemic in India may peak between May 11-15 with 33-35 lakh total active cases by the end of May, according to a mathematical module devised by IIT scientists.
#Covidsecondwave
#IndiasCovidGraphPeak
#COVID19Vaccination
#IITscientists
#Coronavirusinindia
#Oxygencrisis
#Covid19patients
#PMModi

దేశంలో కరోనా మహ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం, రోజువారీ కొత్త కేసుల్లో భారత్ మరో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కొత్తగా 3.32 లక్షల కేసులు, 2,263 మరణాలు నమోదయ్యాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు కొవిడ్ రోగులతో కిటకిటలాడుతున్నాయి.